- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నెహ్రూ జూపార్క్‌లో ఘనంగా పులుల దినోత్సవం
by Shyam |
<p>దిశ ప్రతినిధి, హైదరాబాద్: అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం నెహ్రూ జూలాజికల్ పార్క్ టైగర్ ఎన్‌క్లోజర్ నుంచి పలు కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ, నెహ్రూ జూలాజికల్ పార్క్‌లు సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపట్టాయి. రంగారెడ్డి సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సునీతా భగవత్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ ఎ.కె.సిన్హాతో పాటు శంకరన్, ఇమ్రాన్ సిద్దిఖీ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలోని టైగర్ రిజర్వు ప్రాంతాల్లో ఆహారం, వన్యప్రాణుల గణన, […]</p>

X
దిశ ప్రతినిధి, హైదరాబాద్: అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం నెహ్రూ జూలాజికల్ పార్క్ టైగర్ ఎన్‌క్లోజర్ నుంచి పలు కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ, నెహ్రూ జూలాజికల్ పార్క్‌లు సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపట్టాయి. రంగారెడ్డి సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సునీతా భగవత్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ ఎ.కె.సిన్హాతో పాటు శంకరన్, ఇమ్రాన్ సిద్దిఖీ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలోని టైగర్ రిజర్వు ప్రాంతాల్లో ఆహారం, వన్యప్రాణుల గణన, పులుల పర్యవేక్షణ, అనే అంశాలపై వారు చర్చించారు.
Next Story






