- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేద మహిళలను నమ్మించి.. మోసం చేస్తాడు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: తూర్పుగోదావరి జిల్లాకి చెందిన అంతర్రాష్ట్ర నేరస్థుడు రామ్‌చరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేద మహిళలను టార్గెట్ చేసి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి మోసానికి పాల్పడే రామ్‌చరణ్ ని వైజాగ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇతనిపై రాజమండ్రి, విజయవాడ, విశాఖలోని పోలీస్ స్టేషన్ లలో పలు కేసులు ఉన్నాయి. రాజమండ్రి పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న రామ్ చరణ్ వైజాగ్ గాజువాక పోలీసులకు ఎట్టకేలకు చిక్కాడు. నిందితుడి నుండి నగదు, సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం […]</p>
దిశ, ఏపీ బ్యూరో: తూర్పుగోదావరి జిల్లాకి చెందిన అంతర్రాష్ట్ర నేరస్థుడు రామ్‌చరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేద మహిళలను టార్గెట్ చేసి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి మోసానికి పాల్పడే రామ్‌చరణ్ ని వైజాగ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇతనిపై రాజమండ్రి, విజయవాడ, విశాఖలోని పోలీస్ స్టేషన్ లలో పలు కేసులు ఉన్నాయి. రాజమండ్రి పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న రామ్ చరణ్ వైజాగ్ గాజువాక పోలీసులకు ఎట్టకేలకు చిక్కాడు. నిందితుడి నుండి నగదు, సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోర్టు ముందు అతడిని హాజరు పర్చనున్నారు.
Next Story






