- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆన్‌లైన్ క్లాసులు మళ్లీ వాయిదా
<p>దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో మళ్లీ ఆన్‌లైన్ క్లాసులు వాయిదా పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుడటంతో క్లాసులను వాయిదా వేస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. తరగతులు ఎప్పుడు ప్రారంభించేది త్వరలోనే వెల్లడిస్తామని మంత్రి తెలిపారు. కాగా, రేపటి నుంచి ఇంటర్ విద్యార్థులకు దూరదర్శన్, టీ-శాట్ ద్వారా క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం మొదట నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.</p>

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో మళ్లీ ఆన్‌లైన్ క్లాసులు వాయిదా పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుడటంతో క్లాసులను వాయిదా వేస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. తరగతులు ఎప్పుడు ప్రారంభించేది త్వరలోనే వెల్లడిస్తామని మంత్రి తెలిపారు. కాగా, రేపటి నుంచి ఇంటర్ విద్యార్థులకు దూరదర్శన్, టీ-శాట్ ద్వారా క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం మొదట నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
Next Story






