- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపటి నుంచే ఇంటర్ హాల్ టికెట్స్.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
<p>దిశ, తెలంగాణ బ్యూరో : ఇంటర్మీడియట్పరీక్షల హాల్టికెట్లను మంగళవారం నుంచి జారీ చేయనున్నట్లు ఇంటర్ఎడ్యుకేషన్బోర్డు కార్యదర్శి ఒమర్జలీల్సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 25వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కాగా, వచ్చేనెల 3వ తేదీ వరకు ఎగ్జామ్స్కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా, విద్యార్థులు హాల్ టికెట్లను tsbie.cgg.gov.in వెబ్సైట్ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఒమర్జలీల్ తెలిపారు. హాల్ టికెట్లలో ఏమైనా తప్పులున్నట్లయితే వెంటనే ఆయా […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : ఇంటర్మీడియట్పరీక్షల హాల్టికెట్లను మంగళవారం నుంచి జారీ చేయనున్నట్లు ఇంటర్ఎడ్యుకేషన్బోర్డు కార్యదర్శి ఒమర్జలీల్సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 25వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కాగా, వచ్చేనెల 3వ తేదీ వరకు ఎగ్జామ్స్కొనసాగనున్నాయి.
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా, విద్యార్థులు హాల్ టికెట్లను tsbie.cgg.gov.in వెబ్సైట్ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఒమర్జలీల్ తెలిపారు. హాల్ టికెట్లలో ఏమైనా తప్పులున్నట్లయితే వెంటనే ఆయా కాలేజీల ప్రిన్సిపల్స్, లేదా జిల్లా ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ అధికారి దృష్టికి తీసుకెళ్లాలని ఆయన సూచించారు.
Next Story






