- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూన్ 3న జియోగ్రఫీ పరీక్ష
by Shyam |
<p>దిశ, న్యూస్‌బ్యూరో: లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిన ఇంటర్మీడియట్ సెకండియర్ పేపర్లకు జూన్ 3న పరీక్షలను నిర్వహించనున్నట్టు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. మార్చి 23న నిర్వహించాల్సిన సెకండియర్ జియోగ్రఫీ, మోడ్రన్ లాంగ్వేజ్ పరీక్షలను లాక్‌డౌన్ కారణంగా వాయిదా వేశారు. జూన్ 3న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.</p>

X
దిశ, న్యూస్‌బ్యూరో: లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిన ఇంటర్మీడియట్ సెకండియర్ పేపర్లకు జూన్ 3న పరీక్షలను నిర్వహించనున్నట్టు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. మార్చి 23న నిర్వహించాల్సిన సెకండియర్ జియోగ్రఫీ, మోడ్రన్ లాంగ్వేజ్ పరీక్షలను లాక్‌డౌన్ కారణంగా వాయిదా వేశారు. జూన్ 3న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Next Story






