- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో జూన్ 3న ఇంటర్ జియోగ్రఫీ పరీక్ష
by Vemula.Srinu Prasad |
<p>కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి విధించిన లాక్‌డౌన్ కారణంగా వాయిదాపడిన ఇంటర్మీడియట్ మోడర్న్ లాంగ్వేజ్, జియోగ్రఫీ పరీక్షలను జూన్ 3వ తేదీన నిర్వహించనున్నట్టు ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. జూన్ 3న ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కానుంది. పరీక్ష హాజరయ్యే విద్యార్థులకు మాస్క్ తప్పనిసరిగా ధరించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు రాసిన పరీక్షా కేంద్రాల్లోనే ఈ పరీక్షను కూడా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్‌లను www.bie.ap.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని ఇంటర్మీడియట్ బోర్డ్ […]</p>

X
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి విధించిన లాక్‌డౌన్ కారణంగా వాయిదాపడిన ఇంటర్మీడియట్ మోడర్న్ లాంగ్వేజ్, జియోగ్రఫీ పరీక్షలను జూన్ 3వ తేదీన నిర్వహించనున్నట్టు ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. జూన్ 3న ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కానుంది. పరీక్ష హాజరయ్యే విద్యార్థులకు మాస్క్ తప్పనిసరిగా ధరించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు రాసిన పరీక్షా కేంద్రాల్లోనే ఈ పరీక్షను కూడా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్‌లను www.bie.ap.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రకటించింది.
Next Story






