- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్..!
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్డెస్క్:నల్గొండ, మునుగోడు, శాలిగౌరరం, నార్కెట్పల్లి ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు నకిరేకల్ పోలీసులు తెలిపారు. నిందితులు కందుల సందీప్, ఆదిమల్ల వెంకన్న, ఆదిమళ్ల జనార్థన్గా గుర్తించారు. 17 కేసుల్లో ఆదిమల్ల వెంకన్న నిందితుడిగా, మరో 9 కేసుల్లో ముగ్గురు నిందితులుగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి 35.3 తులాల బంగారం, కేజీన్నర వెండి, రూ.1.80 లక్షలు, ఒక కారును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరించినట్లు పోలీసులు తెలిపారు.</p>

X
దిశ, వెబ్డెస్క్:నల్గొండ, మునుగోడు, శాలిగౌరరం, నార్కెట్పల్లి ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు నకిరేకల్ పోలీసులు తెలిపారు. నిందితులు కందుల సందీప్, ఆదిమల్ల వెంకన్న, ఆదిమళ్ల జనార్థన్గా గుర్తించారు. 17 కేసుల్లో ఆదిమల్ల వెంకన్న నిందితుడిగా, మరో 9 కేసుల్లో ముగ్గురు నిందితులుగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి 35.3 తులాల బంగారం, కేజీన్నర వెండి, రూ.1.80 లక్షలు, ఒక కారును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరించినట్లు పోలీసులు తెలిపారు.
Next Story






