- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంటర్ కాలేజీలు ఓపెనయ్యేదెప్పుడో..
by Shyam |
<p>దిశ, న్యూస్ బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జూనియర్ కళాశాలల ఓపెనింగ్‌ను వాయిదా వేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యామండలి ఆదివారం ప్రకటించింది. 2020-20 అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం జూన్ 1న జూనియర్ కళాశాలలు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ కరోనా తీవ్రత వలన ఈ నిర్ణయం తీసుకున్నట్టు విద్యామండలి తెలిపింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, అన్-ఎయిడెడ్, కంపోజిట్ కళాశాలలు తెరవకూడదని ఓ ప్రకటనలో పేర్కొంది.</p>

X
దిశ, న్యూస్ బ్యూరో:
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జూనియర్ కళాశాలల ఓపెనింగ్‌ను వాయిదా వేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యామండలి ఆదివారం ప్రకటించింది. 2020-20 అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం జూన్ 1న జూనియర్ కళాశాలలు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ కరోనా తీవ్రత వలన ఈ నిర్ణయం తీసుకున్నట్టు విద్యామండలి తెలిపింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, అన్-ఎయిడెడ్, కంపోజిట్ కళాశాలలు తెరవకూడదని ఓ ప్రకటనలో పేర్కొంది.
Next Story






