- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంటర్ కాలేజీల అఫిలియేషన్ గడువు పెంపు
by Shyam |
<p>దిశ, న్యూస్‌బ్యూరో: 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి జూనియర్ కళాశాలల అఫిలియేషన్ గడువును పెంచుతున్నట్టు రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. అదనపు సెక్షన్లు మంజూరు కోసం దరఖాస్తు చేసే కళాశాలలు జూన్ 20 లోపు ఎటువంటి అదనపు రుసుం లేకుండా చేయొచ్చని స్పష్టం చేసింది. రూ.వెయ్యి ఆలస్యపు రుసుంతో ఈ నెల 27వరకు, రూ.3వేల ఆలస్యపు ఫీజుతో జూలై 4, రూ.5వేల ఫీజుతో జూలై 11, రూ.10 వేల ఫీజుతో జూలై 18లోపు […]</p>

X
దిశ, న్యూస్‌బ్యూరో: 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి జూనియర్ కళాశాలల అఫిలియేషన్ గడువును పెంచుతున్నట్టు రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. అదనపు సెక్షన్లు మంజూరు కోసం దరఖాస్తు చేసే కళాశాలలు జూన్ 20 లోపు ఎటువంటి అదనపు రుసుం లేకుండా చేయొచ్చని స్పష్టం చేసింది. రూ.వెయ్యి ఆలస్యపు రుసుంతో ఈ నెల 27వరకు, రూ.3వేల ఆలస్యపు ఫీజుతో జూలై 4, రూ.5వేల ఫీజుతో జూలై 11, రూ.10 వేల ఫీజుతో జూలై 18లోపు దరఖాస్తు చేసుకోవచ్చని బోర్డు ప్రకటనలో సూచించింది.
Next Story






