- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కిసాన్ సమ్మాన్ నిధులు ఎప్పుడు విడుదల చేస్తారంటే…
by Shamantha N |
<p>దిశ,వెబ్‌డెస్క్: ఈ నెల 25న మరో విడత కిసాన్ సమ్మాన్ నిధులను విడుదల చేయనున్నారు. వీటిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోడీ విడుదల చేయనున్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధుల కింద రూ.18 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ పథకం కింద 9 కోట్ల రైతు కుటుంబాలకు లబ్ది చేకూరనున్నట్టు పీఎంవో తెలిపింది. ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలను వారి అకౌంట్లలలో డిజిటల్ పద్దతిలో జమ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా […]</p>

X
దిశ,వెబ్‌డెస్క్: ఈ నెల 25న మరో విడత కిసాన్ సమ్మాన్ నిధులను విడుదల చేయనున్నారు. వీటిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోడీ విడుదల చేయనున్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధుల కింద రూ.18 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ పథకం కింద 9 కోట్ల రైతు కుటుంబాలకు లబ్ది చేకూరనున్నట్టు పీఎంవో తెలిపింది. ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలను వారి అకౌంట్లలలో డిజిటల్ పద్దతిలో జమ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆరు రాష్ట్రాల రైతులతో ప్రధాని మోడీ మాట్లాడ నున్నారు.
Next Story






