- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిర్మల్‌లో రోడ్డు విస్తరణ పనుల పరిశీలన
by Shyam |
<p>దిశ, ఆదిలాబాద్: నిర్మల్ పట్టణంలో టీఆర్ఎస్ శ్రేణులు అభివృద్ధి పనులను పరిశీలించాయి. పట్టణంలోని చైన్ గేట్ నుంచి బంగల్‌పేట వరకు రోడ్డు వెడల్పు విస్తరణ పనులను శనివారం మున్సిపల్ ఛైర్మన్ ఈశ్వర్‌తో కలిసి యువనాయకులు అల్లోల గౌతమ్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మన్సిపల్ ఛైర్మన్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ మంత్రి ఐకేరెడ్డి అమలు చేస్తున్నారని అన్నారు.</p>

X
దిశ, ఆదిలాబాద్: నిర్మల్ పట్టణంలో టీఆర్ఎస్ శ్రేణులు అభివృద్ధి పనులను పరిశీలించాయి. పట్టణంలోని చైన్ గేట్ నుంచి బంగల్‌పేట వరకు రోడ్డు వెడల్పు విస్తరణ పనులను శనివారం మున్సిపల్ ఛైర్మన్ ఈశ్వర్‌తో కలిసి యువనాయకులు అల్లోల గౌతమ్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మన్సిపల్ ఛైర్మన్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ మంత్రి ఐకేరెడ్డి అమలు చేస్తున్నారని అన్నారు.
Next Story






