- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై నేడు సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది. గతంలో విచారణ చేపట్టిన కోర్టు.. సీబీఐ, జగన్ తరఫున కౌంటర్ దాఖలు చేసేందుకు ఇప్పటికే రెండు సార్లు గడువు ఇచ్చింది. జగన్ బెయిల్ రద్దు చేయాలని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై నేడు సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది. గతంలో విచారణ చేపట్టిన కోర్టు.. సీబీఐ, జగన్ తరఫున కౌంటర్ దాఖలు చేసేందుకు ఇప్పటికే రెండు సార్లు గడువు ఇచ్చింది. జగన్ బెయిల్ రద్దు చేయాలని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Next Story






