- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bonige Anandaiah: సంచలనంగా మారిన ఆనందయ్య.. నెల్లూరుకు ICMR బృందం
<p>దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య కరోనాకు ఇస్తోన్న మందు ఇప్పుడు నెల్లూరు జిల్లాలోనే కాదు, ఏపీ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆనందయ్య మందు పంపిణీకి ఏపీ ప్రభుత్వం నేటినుంచి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నెల్లూరు ఆయుర్వేదంపై శాస్త్రీయ నిర్ధారణ చేయించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఐసీఎంఆర్ అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో నెల్లురుకు చేరుకున్న ఐసీఎంఆర్ బృందం.. సమగ్ర అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య కరోనాకు ఇస్తోన్న మందు ఇప్పుడు నెల్లూరు జిల్లాలోనే కాదు, ఏపీ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆనందయ్య మందు పంపిణీకి ఏపీ ప్రభుత్వం నేటినుంచి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నెల్లూరు ఆయుర్వేదంపై శాస్త్రీయ నిర్ధారణ చేయించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఐసీఎంఆర్ అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో నెల్లురుకు చేరుకున్న ఐసీఎంఆర్ బృందం.. సమగ్ర అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది.
Next Story






