- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ కీలక పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ!
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: సచివాలయం కూల్చివేతపై దాఖలైన పిటిషన్ పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనున్నట్లు సమాచారం. ఈ పిటిషన్ పై ధర్మాసం ఇచ్చే తీర్పుపై అందరిలో ఆసక్తి నెలకొన్నది. అయితే గతంలో సచివాలయం కూల్చివేతకు అనుమతిస్తూ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం కూల్చివేత పనులను ప్రారంభించింది. ఈ క్రమంలో నగరానికి చెందిన ఓ వ్యక్తి సచివాలయం కూల్చివేత పనులను నిలిపివేయాలని పిటిషన్ దాఖలు చేశాడు. ఆ పిటిషన్ ను […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: సచివాలయం కూల్చివేతపై దాఖలైన పిటిషన్ పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనున్నట్లు సమాచారం. ఈ పిటిషన్ పై ధర్మాసం ఇచ్చే తీర్పుపై అందరిలో ఆసక్తి నెలకొన్నది. అయితే గతంలో సచివాలయం కూల్చివేతకు అనుమతిస్తూ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం కూల్చివేత పనులను ప్రారంభించింది. ఈ క్రమంలో నగరానికి చెందిన ఓ వ్యక్తి సచివాలయం కూల్చివేత పనులను నిలిపివేయాలని పిటిషన్ దాఖలు చేశాడు. ఆ పిటిషన్ ను స్వీకరించిన ధర్మాసనం సచివాలయం కూల్చివేత పనులను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశిస్తూ ఆ పిటిషన్ విచారణను వాయిదా వేసిన విషయం తెలిసిందే.
Next Story






