- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీహార్‌లో యువతి వినూత్న ప్రచారం
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: పలు దినపత్రికలల్లో వచ్చిన ఓ ప్రకటన ప్రస్తుతం బీహార్‌లో చర్చనీయాంశంగా మారింది. విషయమేమిటంటే.. పుష్పం ప్రియా చౌదరి అనే ఓ యువతి ఆదివారం పలు హిందీ, ఇంగ్లీష్ దిన పత్రికలల్లో తానే బీహార్ సీఎం అభ్యర్థినంటూ వాణిజ్య ప్రకటనలిచ్చి స్వీయ ప్రచారం చేసింది. ప్రస్తుతం ఈ ఉదంతం అక్కడ సంచలనంగా మారింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున అక్కడి రాజకీయ నేతలు ఈ అంశంపైనే చర్చించుకుంటున్నారు. దర్బంగా నివాసి అయిన ప్రియా చౌదరి.. యునైటెడ్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: పలు దినపత్రికలల్లో వచ్చిన ఓ ప్రకటన ప్రస్తుతం బీహార్‌లో చర్చనీయాంశంగా మారింది. విషయమేమిటంటే.. పుష్పం ప్రియా చౌదరి అనే ఓ యువతి ఆదివారం పలు హిందీ, ఇంగ్లీష్ దిన పత్రికలల్లో తానే బీహార్ సీఎం అభ్యర్థినంటూ వాణిజ్య ప్రకటనలిచ్చి స్వీయ ప్రచారం చేసింది. ప్రస్తుతం ఈ ఉదంతం అక్కడ సంచలనంగా మారింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున అక్కడి రాజకీయ నేతలు ఈ అంశంపైనే చర్చించుకుంటున్నారు. దర్బంగా నివాసి అయిన ప్రియా చౌదరి.. యునైటెడ్ జనతాదళ్ మాజీ ఎమ్మెల్సీ వినోద్ చౌదరి కూతురు. ప్రస్తుతం ఆమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుకుంటోంది.
Tags: bihar, priya chaudhary, cm candidate, adds
Next Story






