- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుర్రపు స్వారీ.. విత్ హెల్మెట్
by Shyam |
<p>దిశ, అచ్చంపేట: ట్రాఫిక్ రూల్స్ కఠినతరం చేస్తూ.. అధిక స్థాయిలో ఫైన్లు వేస్తున్నా ద్విచక్ర వాహనదారులు మాత్రం మారడ లేదు. దీంతో ట్రాఫిక్ రూల్స్‌పై ఓ వ్యక్తి వినూత్నంగా నగరవాసులకు అవగాహన కల్పించారు. ఆదివారం ఓ వ్యక్తి గుర్రంపై వెళ్తూ తలకు రక్షణగా హెల్మెట్ ధరించాడు. దీనిని చూసిన పలువురు అతన్ని అభినందిస్తున్నారు. హెల్మెట్ ధరించని వారు అతన్ని చూసి నేర్చుకోవాలని సూచిస్తున్నారు.</p>

X
దిశ, అచ్చంపేట: ట్రాఫిక్ రూల్స్ కఠినతరం చేస్తూ.. అధిక స్థాయిలో ఫైన్లు వేస్తున్నా ద్విచక్ర వాహనదారులు మాత్రం మారడ లేదు. దీంతో ట్రాఫిక్ రూల్స్‌పై ఓ వ్యక్తి వినూత్నంగా నగరవాసులకు అవగాహన కల్పించారు. ఆదివారం ఓ వ్యక్తి గుర్రంపై వెళ్తూ తలకు రక్షణగా హెల్మెట్ ధరించాడు. దీనిని చూసిన పలువురు అతన్ని అభినందిస్తున్నారు. హెల్మెట్ ధరించని వారు అతన్ని చూసి నేర్చుకోవాలని సూచిస్తున్నారు.
Next Story






