- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిమజ్జన ఊరేగింపులో అపశృతి
by Shyam |
<p>దిశ, బాన్సువాడ: మోస్రాలో దేవి నిమజ్జన ఊరేగింపులో అపశృతి చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో ఇద్దరికి గాయాలు అయ్యాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు హుటాహుటిన బోధన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సరైన సమయంలో ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. దీంతో నిమజ్జన డ్యూటీలో ఉన్న పోలీసులను వర్ని మండల ఎస్సై అనిల్ రెడ్డికి అభినందించారు.</p>

X
దిశ, బాన్సువాడ: మోస్రాలో దేవి నిమజ్జన ఊరేగింపులో అపశృతి చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో ఇద్దరికి గాయాలు అయ్యాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు హుటాహుటిన బోధన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సరైన సమయంలో ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. దీంతో నిమజ్జన డ్యూటీలో ఉన్న పోలీసులను వర్ని మండల ఎస్సై అనిల్ రెడ్డికి అభినందించారు.
Next Story






