- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదంలో అడిషనల్ సీపీకి గాయాలు
<p>దిశ, పాలేరు: రోడ్డు ప్రమాదంలో అడిషనల్ సీపీ బాలు జాదవ్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్లచెరువు వద్ద శుక్రవారం రాత్రిచోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… పని నిమిత్తం కూసుమంచి మండలంలోని ఆయన స్వగ్రామమైన లోక్యతండాకు వెళ్లారు. పని ముగించుకుని ఖమ్మం పట్టణంలోని ఆయన ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలిసి వెంటనే ఆయన సోదరుడు ప్రమాద స్థలికి చేరుకుని నేలకొండపల్లి ఆస్పత్రికి తరలించారు. బాలు జాదవ్ […]</p>

X
దిశ, పాలేరు: రోడ్డు ప్రమాదంలో అడిషనల్ సీపీ బాలు జాదవ్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్లచెరువు వద్ద శుక్రవారం రాత్రిచోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… పని నిమిత్తం కూసుమంచి మండలంలోని ఆయన స్వగ్రామమైన లోక్యతండాకు వెళ్లారు.
పని ముగించుకుని ఖమ్మం పట్టణంలోని ఆయన ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలిసి వెంటనే ఆయన సోదరుడు ప్రమాద స్థలికి చేరుకుని నేలకొండపల్లి ఆస్పత్రికి తరలించారు. బాలు జాదవ్ ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో అడిషనల్ సీపీగా విధులు నిర్వహిస్తున్నారు.
Next Story






