నాలలో నవజాత శిశువు

by Shyam |

<p>దిశ ప్రతినిధి, రంగారెడ్డి: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన నవజాత శిశువును కాలువలో పడవేసిన హృదయ విదారక ఘటన శనివారం సాయంత్రం వికారాబాద్ జిల్లాలోని తాండూరు పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. తాండూరులోని ఆర్డీఓ కార్యాలయం సమీపంలోని నాలలో అప్పుడే పుట్టిన పసికందును గుర్తుతెలియని వ్యక్తులు పడేసి వెళ్లిపోయారు. అయితే ఇది గమనించిన పాదచారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. ఈఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.</p>

నాలలో నవజాత శిశువు
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన నవజాత శిశువును కాలువలో పడవేసిన హృదయ విదారక ఘటన శనివారం సాయంత్రం వికారాబాద్ జిల్లాలోని తాండూరు పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. తాండూరులోని ఆర్డీఓ కార్యాలయం సమీపంలోని నాలలో అప్పుడే పుట్టిన పసికందును గుర్తుతెలియని వ్యక్తులు పడేసి వెళ్లిపోయారు. అయితే ఇది గమనించిన పాదచారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. ఈఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story