- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మేకపాటికి మరో శాఖ
<p>ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి మరో బాధ్యతలు అప్పగించారు. పరిశ్రమల శాఖ మంత్రిగా ఆదర్శవంతమైన పనితీరు కనబరుస్తున్న మేకపాటికి కీలకమైన పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖను కూడా అప్పగించారు. ఈ మేరకు సీఎస్ నీలం సహానీ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మేకపాటి గౌతమ్ రెడ్డి రెండు శాఖల బాధ్యతలు నిర్వర్తించనున్నారు. Tags: mekapati goutham reddy, ap, industrial minister, investments and infra department</p>

X
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి మరో బాధ్యతలు అప్పగించారు. పరిశ్రమల శాఖ మంత్రిగా ఆదర్శవంతమైన పనితీరు కనబరుస్తున్న మేకపాటికి కీలకమైన పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖను కూడా అప్పగించారు. ఈ మేరకు సీఎస్ నీలం సహానీ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మేకపాటి గౌతమ్ రెడ్డి రెండు శాఖల బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
Tags: mekapati goutham reddy, ap, industrial minister, investments and infra department
Next Story






