- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంద్రకీలాద్రి దర్శనాలు బంద్
by Vemula.Srinu Prasad |
<p>కరోనా వైరస్ కారణంగా దాదాపు దేశంలోని అన్ని దేవాలయనాలు మూసివేశారు. ఇప్పటికే తిరుమల తిరుపతి ఆలయానికి కూడా తాళం పడింది. దీంతో ఈ రోజు సాయంత్రం 5గంటల నుంచి ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దర్శనాలు కూడా బంద్ చేశారు. ఈ నెల 31 వరకు ఆదేశాలు అమలులో ఉంటాయని ఆలయ అధికారులు తెలిపారు. ఆలయంలో పూజలు, హోమాలు, నివేదనలు ఏకాంతంగా యథావిధిగా జరుగుతాయని దీనికి భక్తులందరూ సహకరించాలని ఈవో కోరారు. Tags : Indrakeeladri temple, durgamatha, vijayawada, […]</p>

X
కరోనా వైరస్ కారణంగా దాదాపు దేశంలోని అన్ని దేవాలయనాలు మూసివేశారు. ఇప్పటికే తిరుమల తిరుపతి ఆలయానికి కూడా తాళం పడింది. దీంతో ఈ రోజు సాయంత్రం 5గంటల నుంచి ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దర్శనాలు కూడా బంద్ చేశారు. ఈ నెల 31 వరకు ఆదేశాలు అమలులో ఉంటాయని ఆలయ అధికారులు తెలిపారు. ఆలయంలో పూజలు, హోమాలు, నివేదనలు ఏకాంతంగా యథావిధిగా జరుగుతాయని దీనికి భక్తులందరూ సహకరించాలని ఈవో కోరారు.
Tags : Indrakeeladri temple, durgamatha, vijayawada, close, temple eo
Next Story






