- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం కోసం మంత్రి హరితహారం
by Shyam |
<p> సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని.. గచ్చిబౌలిలోని పాలపిట్ట పార్కులో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హరితహారం చేపట్టారు. కెనరా బ్యాంకు ఆధ్వర్యంలో అటవీ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ప్రకృతి ప్రేమికుడు సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మొక్కలు నాటమన్నారు. వివిధ శాఖలు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు కోటి మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు చెప్పారు. […]</p>
X
సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని.. గచ్చిబౌలిలోని పాలపిట్ట పార్కులో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హరితహారం చేపట్టారు. కెనరా బ్యాంకు ఆధ్వర్యంలో అటవీ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ప్రకృతి ప్రేమికుడు సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మొక్కలు నాటమన్నారు. వివిధ శాఖలు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు కోటి మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అటవీ అభివృద్ధి సంస్థ వీసీ, ఎండీ రఘువీర్, కెనరా బ్యాంకు జీఎం వీరభద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Next Story






