- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చి'వరి' దాకా కొంటాం: మంత్రి అల్లోల
by Chintha Aamani |
<p>దిశ, ఆదిలాబాద్: వరి ధాన్యం కొనుగోళ్లను చివరివరకూ కొనసాగిస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం దస్తూరాబాద్ మండలం చెన్నూర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు ధాన్యాన్ని దళారీలకు అమ్మొద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా శ్యాంనాయక్, ఎస్పీ శశిధర్ రాజు పాల్గొన్నారు. Tags: minister indrakaran reddy, paddy purchasing centres, visit, nirmal</p>

X
దిశ, ఆదిలాబాద్: వరి ధాన్యం కొనుగోళ్లను చివరివరకూ కొనసాగిస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం దస్తూరాబాద్ మండలం చెన్నూర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు ధాన్యాన్ని దళారీలకు అమ్మొద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా శ్యాంనాయక్, ఎస్పీ శశిధర్ రాజు పాల్గొన్నారు.
Tags: minister indrakaran reddy, paddy purchasing centres, visit, nirmal
Next Story






