- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇందోరి రుహానికి శాంతి కలగాలి
by Shyam |
<p>దిశ, సిద్దిపేట: ప్రపంచ వ్యాప్తంగా అభిమాన హృదయాలను చూరగొన్న అంతర్జాతీయ ఉర్దూ షాయరీ రాహత్ ఇందోరి మరణం ఉర్దూ ప్రపంచానికి తీరనిలోటు అని మానవతా చిత్రకారులు రుస్తుం, ఆర్ ఎ ఎఫ్ అధ్యక్షురాలు జులేఖరుస్తుం అన్నారు. అతని షాయరీ ప్రత్యేకమైన శైలితో శ్రోతలను ఉర్రూతలుగించేవారని, దేశభక్తి, ఆధ్యాత్మికం, సూఫీ తత్వంలో షేర్ షాయారీలు ప్రసిద్ధిగాంచినవన్నారు. “సబీకా కూన్ షామిల్ యాంకి మిట్టీమే- కిసికే బాప్ కా హిందూస్తాన్ తొడీహై” లాంటి షాయేరితో ఐకమత్యాన్ని పెంపొందించే రచనలు ఎన్నో […]</p>

X
దిశ, సిద్దిపేట: ప్రపంచ వ్యాప్తంగా అభిమాన హృదయాలను చూరగొన్న అంతర్జాతీయ ఉర్దూ షాయరీ రాహత్ ఇందోరి మరణం ఉర్దూ ప్రపంచానికి తీరనిలోటు అని మానవతా చిత్రకారులు రుస్తుం, ఆర్ ఎ ఎఫ్ అధ్యక్షురాలు జులేఖరుస్తుం అన్నారు. అతని షాయరీ ప్రత్యేకమైన శైలితో శ్రోతలను ఉర్రూతలుగించేవారని, దేశభక్తి, ఆధ్యాత్మికం, సూఫీ తత్వంలో షేర్ షాయారీలు ప్రసిద్ధిగాంచినవన్నారు.
“సబీకా కూన్ షామిల్ యాంకి మిట్టీమే- కిసికే బాప్ కా హిందూస్తాన్ తొడీహై” లాంటి షాయేరితో ఐకమత్యాన్ని పెంపొందించే రచనలు ఎన్నో రసహృదయాలలో సుస్థిర స్థానం పదిలపరచుకున్నారని గుర్తు చేశారు. అతని రుహానికి శాంతికలగలని, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తూ మానవతా చిత్రకారులు రుస్తుం, ఆర్ ఎ ఎఫ్ అధ్యక్షురాలు జులేఖరుస్తుం, నైరూప్య చిత్రకారుడు నహీరుస్తుం, నేచర్ ఆర్టిస్ట్ రూబినారుస్తుం, తదితరులు సంతాపం తెలియజేశారు.
Next Story






