- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దారుణం.. కిలోమీటర్ పొడువునా శరీర భాగాలు..
<p>దిశ, ఫరూఖ్ నగర్: రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఫరూఖ్ నగర్ మండలం బూర్గుల రైల్వే గేట్ వద్ద వ్యక్తి జరిగింది. దాదాపు కిలోమీటరు మేర విడివిడిగా శరీర అవయవాలు పడినట్లు తెలుస్తుంది. ఒడిశాకు చెందిన చారు దళాయి (46) కుటుంబ కలహాల వల్ల నిన్న రాత్రి సుమారు 9.30 గంటల సమయంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.</p>

X
దిశ, ఫరూఖ్ నగర్: రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఫరూఖ్ నగర్ మండలం బూర్గుల రైల్వే గేట్ వద్ద వ్యక్తి జరిగింది. దాదాపు కిలోమీటరు మేర విడివిడిగా శరీర అవయవాలు పడినట్లు తెలుస్తుంది. ఒడిశాకు చెందిన చారు దళాయి (46) కుటుంబ కలహాల వల్ల నిన్న రాత్రి సుమారు 9.30 గంటల సమయంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
- Tags
- family strife
Next Story






