ఎయిర్‌లైన్స్ సిబ్బందిని ఆడించిన బుట్టబొమ్మా..

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-07-20 07:21:49  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, బ్యూటీఫుల్ గార్ల్ పూజా హెడ్గే బుట్ట బొమ్మా సాంగ్ రోజురోజుకీ ప్రజాదరణ పొందుతూనే ఉంది. ఇటీవల ఈ సాంగ్ ఏకంగా 25 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. అటు ఆస్ట్రేలియా టాప్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ ఫ్యామిలీతో సహా ఈ పాటకు డ్యాన్స్ వేశారు. అంతేకాకుండా బుట్ట బొమ్మా సాంగ్‌కు చాలా మంది సెలబ్రిటీలు కూడా కాలు కదిపారు. ఇంతగా పాపులర్ అయిన ఈ సాంగ్ వైజాగ్ [&hellip;]</p>

ఎయిర్‌లైన్స్ సిబ్బందిని ఆడించిన బుట్టబొమ్మా..
X

దిశ, వెబ్‌డెస్క్: స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, బ్యూటీఫుల్ గార్ల్ పూజా హెడ్గే బుట్ట బొమ్మా సాంగ్ రోజురోజుకీ ప్రజాదరణ పొందుతూనే ఉంది. ఇటీవల ఈ సాంగ్ ఏకంగా 25 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. అటు ఆస్ట్రేలియా టాప్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ ఫ్యామిలీతో సహా ఈ పాటకు డ్యాన్స్ వేశారు. అంతేకాకుండా బుట్ట బొమ్మా సాంగ్‌కు చాలా మంది సెలబ్రిటీలు కూడా కాలు కదిపారు. ఇంతగా పాపులర్ అయిన ఈ సాంగ్ వైజాగ్ ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బందిని ఆకట్టుకుంది. ఒక్కసారిగా ఎయిర్ పోర్టులో బుట్ట బొమ్మ సాంగ్ ప్లే కావడంతో ఇండిగో సిబ్బంది అల్లు అర్జున్ తరహాలో డ్యాన్స్ వేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

https://www.instagram.com/p/CC3JTJdn_rQ/?utm_source=ig_web_copy_link

Next Story