- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికన్ పురుషుల కంటే నల్లజాతి వారికే కరోనా ముప్పు ఎక్కువ..!
by B.Srinivas |
<p>దిశ, వెబ్ డెస్క్ : యావత్తు ప్రపంచాన్ని భయాందోళనలో పడేసిన కరోనా మహమ్మారి బారిన, మహళల కంటే పురుషులే అధికంగా పడుతున్నారని తాజా అధ్యాయనం ద్వారా తేలింది. అమెరికా కు చెందిన జర్నల్ ఆఫ్ జనరల్ ఇంటర్నల్ మెడిసిన్ లో ఈ అధ్యాయానికి సంబంధించిన వివరాలను పొందుపరిచారు. అమెరికాలోని రెండు రాష్ట్రాల్లో కొంతమంది మహిళలు, పురుషులపై జరిపిన పరీక్షల్లో ఈ విషయం వెల్లడైంది. తెల్లజాతికి చెందిన పురుషులకంటే, నల్లజాతికి చెందిన మహిళలు, పురుషులు కరోనా బారినపడి మరణిస్తున్నట్లు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : యావత్తు ప్రపంచాన్ని భయాందోళనలో పడేసిన కరోనా మహమ్మారి బారిన, మహళల కంటే పురుషులే అధికంగా పడుతున్నారని తాజా అధ్యాయనం ద్వారా తేలింది. అమెరికా కు చెందిన జర్నల్ ఆఫ్ జనరల్ ఇంటర్నల్ మెడిసిన్ లో ఈ అధ్యాయానికి సంబంధించిన వివరాలను పొందుపరిచారు. అమెరికాలోని రెండు రాష్ట్రాల్లో కొంతమంది మహిళలు, పురుషులపై జరిపిన పరీక్షల్లో ఈ విషయం వెల్లడైంది. తెల్లజాతికి చెందిన పురుషులకంటే, నల్లజాతికి చెందిన మహిళలు, పురుషులు కరోనా బారినపడి మరణిస్తున్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది.
Next Story






