- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కారును అమ్మకానికి పెట్టిన ద్యుతీచంద్
<p>దిశ, స్పోర్ట్స్: భారత అగ్రశ్రేణి స్ప్రింటర్ ద్యుతీ చంద్ శిక్షణ నిమిత్తం డబ్బుల్లేక కారును అమ్ముతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. లాక్‌డౌన్ కారణంగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, శిక్షణ ఖర్చుల కోసమే కారును అమ్మాలని అనుకుంటున్నట్లు ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టింది. ‘నా లగ్జరీ బీఎండబ్ల్యూ కారును అమ్మాలనుకుంటున్నాను. ఎవరైనా కొనాలనుకుంటే నాతో మెసెంజర్‌లో సంప్రదించండి’ అని రాసుకొచ్చింది. అయితే, కొద్ది సేపటికే ఆమె ఆ పోస్ట్ డిలీట్ చేసింది. శిక్షణ నిమిత్తం ఆర్థిక సహాయం […]</p>

X
దిశ, స్పోర్ట్స్: భారత అగ్రశ్రేణి స్ప్రింటర్ ద్యుతీ చంద్ శిక్షణ నిమిత్తం డబ్బుల్లేక కారును అమ్ముతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. లాక్‌డౌన్ కారణంగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, శిక్షణ ఖర్చుల కోసమే కారును అమ్మాలని అనుకుంటున్నట్లు ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టింది. ‘నా లగ్జరీ బీఎండబ్ల్యూ కారును అమ్మాలనుకుంటున్నాను. ఎవరైనా కొనాలనుకుంటే నాతో మెసెంజర్‌లో సంప్రదించండి’ అని రాసుకొచ్చింది. అయితే, కొద్ది సేపటికే ఆమె ఆ పోస్ట్ డిలీట్ చేసింది. శిక్షణ నిమిత్తం ఆర్థిక సహాయం చేస్తానని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతోనే పోస్టు డిలీట్ చేసినట్లు చెప్పింది. కాగా, ఆ కారు ఏదైనా బహుమతి రూపంలో వచ్చిందా అని కొంత మంది ప్రశ్నించగా తానే రూ.30లక్షలు పెట్టి కొనుక్కున్నట్లు చెప్పారు.
Next Story






