- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డాక్టర్ అన్నం శ్రీనివాసరావుకు పాజిటివ్
by B.Srinivas |
<p>దిశ ప్రతినిధి, ఖమ్మం : రాష్ట్రంలో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. మొన్నటిదాకా గ్రేటర్ హైదరాబాద్‌కు పరిమితమైన పాజిటివ్ కేసులు ప్రస్తుతం జిల్లాలకు, పల్లెలకు వ్యాపించాయి. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా ప్రముఖ సంఘ సేవకులు అన్నం సేవ ఫౌండేషన్ చైర్మన్, పారా లీగల్ వాలంటీర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ క్రియాశీలక సభ్యులు డాక్టర్ అన్నం శ్రీనివాసరావుకు కరోనా పాజిటిన్ నిర్దారణ అయ్యింది. శుక్రవారం సాయంత్రం ఆయనకు […]</p>

X
దిశ ప్రతినిధి, ఖమ్మం :
రాష్ట్రంలో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. మొన్నటిదాకా గ్రేటర్ హైదరాబాద్‌కు పరిమితమైన పాజిటివ్ కేసులు ప్రస్తుతం జిల్లాలకు, పల్లెలకు వ్యాపించాయి. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా ప్రముఖ సంఘ సేవకులు అన్నం సేవ ఫౌండేషన్ చైర్మన్, పారా లీగల్ వాలంటీర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ క్రియాశీలక సభ్యులు డాక్టర్ అన్నం శ్రీనివాసరావుకు కరోనా పాజిటిన్ నిర్దారణ అయ్యింది. శుక్రవారం సాయంత్రం ఆయనకు కరోనా సోకినట్లు తేలగా వెంటనే ఆయన్ను జిల్లా ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
Next Story






