- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రపతి కోవింద్ తిరుపతి షెడ్యూల్..
<p>దిశ, వెబ్‌డెస్క్ : భారతదేశ ప్రథమపౌరుడు రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం తిరుమలకు చేరుకోనున్నారు. ఉదయం 10.30గంటల ప్రాంతంలో తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో ల్యాండ్ అవుతారు. రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికేందుకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్రన్, సీఎం జగన్ ఎయిర్ పోర్టుకు వెళ్లనున్నారు. ఆ తర్వాత కోవింద్ శ్రీవారిని, తిరుచానూరు అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం పద్మావతి గెస్ట్‌హౌస్‌లో బస చేయనున్నారు. మరల సాయంత్రం 4గంటల ప్రాంతంలో తిరుమల నుంచి ఢిల్లీకి తిరుగుప్రయాణమవుతారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : భారతదేశ ప్రథమపౌరుడు రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం తిరుమలకు చేరుకోనున్నారు. ఉదయం 10.30గంటల ప్రాంతంలో తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో ల్యాండ్ అవుతారు. రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికేందుకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్రన్, సీఎం జగన్ ఎయిర్ పోర్టుకు వెళ్లనున్నారు.
ఆ తర్వాత కోవింద్ శ్రీవారిని, తిరుచానూరు అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం పద్మావతి గెస్ట్‌హౌస్‌లో బస చేయనున్నారు. మరల సాయంత్రం 4గంటల ప్రాంతంలో తిరుమల నుంచి ఢిల్లీకి తిరుగుప్రయాణమవుతారు.
Next Story






