- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జో బైడెన్ మనిద్దరం కలిసి పనిచేద్దాం
<p>దిశ,వెబ్‌డెస్క్:జోబైడెన్ తో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నానంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. అమెరికా నూతన అధ్యక్షుడిగా జోబైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మోడీ జో బైడెన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఇండియా- అమెరికా భాగస్వామ్యం బలోపేతానికి నూతన అమెరికా అధ్యక్షుడితో కలిసి పనిచేస్తామని మోడీ స్పష్టం చేశారు. మరోవైపు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జోబైడెన్ కు శుభాకాంక్షలు తెలిపారు. జోబైడెన్ అధ్యక్షతన భారత్-అమెరికాల స్నేహబంధం మరింత బలమౌతుందన్నారు.</p>

X
దిశ,వెబ్‌డెస్క్:జోబైడెన్ తో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నానంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. అమెరికా నూతన అధ్యక్షుడిగా జోబైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మోడీ జో బైడెన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఇండియా- అమెరికా భాగస్వామ్యం బలోపేతానికి నూతన అమెరికా అధ్యక్షుడితో కలిసి పనిచేస్తామని మోడీ స్పష్టం చేశారు. మరోవైపు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జోబైడెన్ కు శుభాకాంక్షలు తెలిపారు. జోబైడెన్ అధ్యక్షతన భారత్-అమెరికాల స్నేహబంధం మరింత బలమౌతుందన్నారు.
Next Story






