- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాక్ దుశ్చర్య.. భారత జవాన్ మృతి
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: జమ్ముకశ్మీర్ సరిహద్దులో నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో భారత జవాన్ మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం రాత్రి రాజౌరీ జిల్లా సుందర్‌బనీ సెక్టార్‌లో పాక్ సైన్యం అప్రకటిత కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో భారత్ జవాన్ లక్ష్మణ్ మృతి చెందాడు. మృతుడు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌వాసి. పాక్ కాల్పులను భారత్ బలగాలు ధీటుగా తిప్పికొడుతున్నాయని రక్షణ ప్రతినిధి తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: జమ్ముకశ్మీర్ సరిహద్దులో నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో భారత జవాన్ మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం రాత్రి రాజౌరీ జిల్లా సుందర్‌బనీ సెక్టార్‌లో పాక్ సైన్యం అప్రకటిత కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో భారత్ జవాన్ లక్ష్మణ్ మృతి చెందాడు. మృతుడు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌వాసి. పాక్ కాల్పులను భారత్ బలగాలు ధీటుగా తిప్పికొడుతున్నాయని రక్షణ ప్రతినిధి తెలిపారు.
Next Story






