- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశ సరిహద్దులకు ‘సంకెళ్లు’
by Chukka Sudharani |
<p>కోవిడ్-19(కరోనా)విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్ తన పొరుగున ఉన్నదేశాలతో సరిహద్దులను మూసివేసింది. మనదేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసులన్నీపొరుగు దేశాల నుంచి రావడంతో ముందస్తు చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అటు చైనాకు ఇటు ఇండియాకు బార్డర్ కలిగియున్న ఇండో-బంగ్లాదేశ్, ఇండో-నేపాల్, ఇండో-మయన్మార్ దేశాలకు చెందిన సరిహద్దులను కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు మూసివేశారు. సరిహద్దుల గుండా ప్రయాణాన్ని కూడా నిషేధించారు.కాగా, అధికారింగా వీసాలు కలిగిన వివిధ దేశాల రాయబారులు, […]</p>
X
కోవిడ్-19(కరోనా)విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్ తన పొరుగున ఉన్నదేశాలతో సరిహద్దులను మూసివేసింది. మనదేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసులన్నీపొరుగు దేశాల నుంచి రావడంతో ముందస్తు చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అటు చైనాకు ఇటు ఇండియాకు బార్డర్ కలిగియున్న ఇండో-బంగ్లాదేశ్, ఇండో-నేపాల్, ఇండో-మయన్మార్ దేశాలకు చెందిన సరిహద్దులను కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు మూసివేశారు. సరిహద్దుల గుండా ప్రయాణాన్ని కూడా నిషేధించారు.కాగా, అధికారింగా వీసాలు కలిగిన వివిధ దేశాల రాయబారులు, ఐక్యరాజ్య సమితి సిబ్బందిని మాత్రం ఇండియా-పాక్ సరిహద్దులోని అట్టారి క్రాసింగ్ నుంచి దేశంలోని అనుమతించనున్నట్టు కేంద్రం వెల్లడించింది.
tags ; india border closure, corona, serious action, visa cancel, central sarkar
Next Story






