- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్ బ్రేకింగ్ : పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం సిద్ధించింది. పురుషుల బ్యాడ్మింటన్‌లో క్రిష్ణ నగార్ స్వర్ణాన్ని ముద్దాడాడు. ఫైనల్స్‌లో నగార్.. హాంకాంగ్ కు చెందిన చు మన్ పై 21-17,16-21,21-17 తేడాతో గెలుపొందాడు. దీంతో భారత్ ఖాతాలో ఇప్పటివరకు ఐదు స్వర్ణాలు చేరాయి. అంతేకాకుండా వివిధ విభాగాల్లో మొత్తం 19 మెడల్స్‌ను భారత క్రీడాకారులు సాధించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం సిద్ధించింది. పురుషుల బ్యాడ్మింటన్‌లో క్రిష్ణ నగార్ స్వర్ణాన్ని ముద్దాడాడు. ఫైనల్స్‌లో నగార్.. హాంకాంగ్ కు చెందిన చు మన్ పై 21-17,16-21,21-17 తేడాతో గెలుపొందాడు. దీంతో భారత్ ఖాతాలో ఇప్పటివరకు ఐదు స్వర్ణాలు చేరాయి. అంతేకాకుండా వివిధ విభాగాల్లో మొత్తం 19 మెడల్స్‌ను భారత క్రీడాకారులు సాధించారు.
Next Story






