కరోనా బాధితులకు సైనికుల విరాళం

by Chintha Aamani |   (  Updated:2020-04-06 04:05:38  IST  )

<p>దిశ, ఆదిలాబాద్: కరోనా వైరస్ బాధితుల సహాయార్థం జిల్లాకు చెందిన 30 మంది సైనికులు రూ. 57,500 విరాళం ప్రకటించారు. సంబంధిత చెక్కును కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీకి సోమవారం అందజేశారు. కరోనా నివారణకు సాయం చేసిన సైనికులను కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో సాళ్ల రాకేశ్, ఎం.శివ గణేష్, ఎ. ప్రియేందర్, పి శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. tags;coronavirus,Adilabad,Indian Army,donations</p>

కరోనా బాధితులకు సైనికుల విరాళం
X

దిశ, ఆదిలాబాద్: కరోనా వైరస్ బాధితుల సహాయార్థం జిల్లాకు చెందిన 30 మంది సైనికులు రూ. 57,500 విరాళం ప్రకటించారు. సంబంధిత చెక్కును కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీకి సోమవారం అందజేశారు. కరోనా నివారణకు సాయం చేసిన సైనికులను కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో సాళ్ల రాకేశ్, ఎం.శివ గణేష్, ఎ. ప్రియేందర్, పి శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

tags;coronavirus,Adilabad,Indian Army,donations

Next Story