- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మళ్లీ టాస్ గెలిచిన టీమిండియా.. న్యూజీలాండ్ స్కోరెంత..?
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: రాంచీ వేదికగా జరుగనున్న టీ20 సిరీస్‌లోని రెండో మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభంకానుంది. మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. ఇక న్యూజీలాండ్ తొలుత బ్యాటింగ్‌కు రానుంది. మూడు మ్యాచుల ఈ సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ డిసైడర్ కావడంతో ఇరు జట్లు గెలుపుపై ఫోకస్ చేశాయి. తుది ఫలితం కోసం మ్యాచ్ ముగిసేవరకు వేచిచూడాల్సిందే.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రాంచీ వేదికగా జరుగనున్న టీ20 సిరీస్‌లోని రెండో మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభంకానుంది. మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. ఇక న్యూజీలాండ్ తొలుత బ్యాటింగ్‌కు రానుంది. మూడు మ్యాచుల ఈ సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ డిసైడర్ కావడంతో ఇరు జట్లు గెలుపుపై ఫోకస్ చేశాయి. తుది ఫలితం కోసం మ్యాచ్ ముగిసేవరకు వేచిచూడాల్సిందే.
Next Story






