- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ ఏడు దేశాలకు భారత్ ఉచిత వ్యాక్సిన్ సరఫరా
by Shamantha N |
<p>దిశ,వెబ్‌డెస్క్: కరోనాపై పోరాటంలో పలు దేశాలకు భారత్ చేయూత నివ్వనుంది. ఇందులో భాగంగా ఏడు దేశాలకు ఉచితంగా వ్యాక్సిన్‌ను భారత్ సరఫరా చేయనుంది. ఈ మేరకు 8.1 లక్షల డోసులను సరఫరా చేసేందుకు భారత్ సిద్దమవుతోంది. మయన్మార్, మంగోలియా, మాల్దీవులు, మారిషస్, బెహ్రయిన్, ఒమన్,ఫిలిప్పీన్స్ దేశాలకు భారత్ ఈ వ్యాక్సిన్‌లను సరఫరా చేయనున్నది.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: కరోనాపై పోరాటంలో పలు దేశాలకు భారత్ చేయూత నివ్వనుంది. ఇందులో భాగంగా ఏడు దేశాలకు ఉచితంగా వ్యాక్సిన్‌ను భారత్ సరఫరా చేయనుంది. ఈ మేరకు 8.1 లక్షల డోసులను సరఫరా చేసేందుకు భారత్ సిద్దమవుతోంది. మయన్మార్, మంగోలియా, మాల్దీవులు, మారిషస్, బెహ్రయిన్, ఒమన్,ఫిలిప్పీన్స్ దేశాలకు భారత్ ఈ వ్యాక్సిన్‌లను సరఫరా చేయనున్నది.
Next Story






