- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశవ్యాప్తంగా కరోనా కేసుల వివరాలు
by B.Srinivas |
<p>దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా వైరస్ రోజురోజుకు విస్తృతంగా వ్యాపిస్తున్నది. మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,387 మందికి కరోనా సోకింది. 170 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య లక్షా 51 వేల 767 కు చేరుకుంది. కాగా, అందులో 64,425 మంది కోలుకోగా 4,337 మంది మృతిచెందారు. 83,004 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా వైరస్ రోజురోజుకు విస్తృతంగా వ్యాపిస్తున్నది. మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,387 మందికి కరోనా సోకింది. 170 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య లక్షా 51 వేల 767 కు చేరుకుంది. కాగా, అందులో 64,425 మంది కోలుకోగా 4,337 మంది మృతిచెందారు. 83,004 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.
Next Story






