- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నెల రోజుల నుంచి నలుగుతున్న వివాదంపై నేడు చైనాతో చర్చలు..!
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: చైనా, భారత్ దేశాలకు చెందిన అధికారులు నేడు సమావేశం కానున్నారు. తూర్పు లదాఖ్ లోని నియంత్రణ రేఖ వెంబడి చైనా, భారత్ మధ్య నలుగుతున్న సరిహ్దద్దు వివాదానికి సంబంధించి చర్చలు జరపనున్నారు. సుమారు నెల రోజుల నుంచి నలుగుతున్న సరిహద్దు వివాదానికి ఈ సమావేశంతో పరిష్కారం దొరికే అవకాశమున్నట్లు సమాచారం.</p>

X
దిశ, వెబ్ డెస్క్: చైనా, భారత్ దేశాలకు చెందిన అధికారులు నేడు సమావేశం కానున్నారు. తూర్పు లదాఖ్ లోని నియంత్రణ రేఖ వెంబడి చైనా, భారత్ మధ్య నలుగుతున్న సరిహ్దద్దు వివాదానికి సంబంధించి చర్చలు జరపనున్నారు. సుమారు నెల రోజుల నుంచి నలుగుతున్న సరిహద్దు వివాదానికి ఈ సమావేశంతో పరిష్కారం దొరికే అవకాశమున్నట్లు సమాచారం.
Next Story






