- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మళ్లీ నింగిలోకి..
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: దేశంలో విమాన సర్వీసులు పున:ప్రారంభమయ్యాయి. రెండు నెలల తర్వాత విమానాలు మళ్లీ నింగిలోకి ఎగిరాయి. సోమవారం తెల్లవారుజాము నుంచి దేశీయ విమాన సేవలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని ఇందిరాందీ ఎయిర్ పోర్టు నుంచి తొలి విమానం నింగిలోకి ఎగిరి పుణెకు చేరుకుంది. దేశంలో విమాన సేవలను పునరుద్ధరిస్తున్న నేపథ్యంలో విమానయాన శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటోన్నది. అయితే.. లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా విమాన […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: దేశంలో విమాన సర్వీసులు పున:ప్రారంభమయ్యాయి. రెండు నెలల తర్వాత విమానాలు మళ్లీ నింగిలోకి ఎగిరాయి. సోమవారం తెల్లవారుజాము నుంచి దేశీయ విమాన సేవలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని ఇందిరాందీ ఎయిర్ పోర్టు నుంచి తొలి విమానం నింగిలోకి ఎగిరి పుణెకు చేరుకుంది. దేశంలో విమాన సేవలను పునరుద్ధరిస్తున్న నేపథ్యంలో విమానయాన శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటోన్నది. అయితే.. లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా విమాన ప్రయాణాలపై ఆదివారం వరకు నిషేధం ఉన్న విషయం విధితమే.
Next Story






