- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశంలో కరోనా డేంజర్ బెల్స్.. భారీగా పెరిగిన కేసులు
by Shamantha N |
<p>న్యూఢిల్లీ : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 89,129 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,23,92,260కు చేరింది. కాగా కరోనా బారిన పడి గడిచిన 24 గంటల్లో 714 మంది మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,64,110కు చేరింది. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 44,202 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 1,15,69,241 మంది […]</p>

X
న్యూఢిల్లీ : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 89,129 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,23,92,260కు చేరింది. కాగా కరోనా బారిన పడి గడిచిన 24 గంటల్లో 714 మంది మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,64,110కు చేరింది.
గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 44,202 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 1,15,69,241 మంది డిశ్చార్జ్ అయినట్టు అధికారులు తెలిపారు. దేశంలో ప్రస్తుతం 6,58,909 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కేంద్ర వైద్యారోగ్య శాఖ పేర్కొంది.
Next Story






