- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రికార్డు బ్రేక్.. దేశంలో భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా మరో 4,01,993 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనాతో 3,523 మంది మృతి చెందినట్టు వైద్యఆరోగ్యశాఖ పేర్కొంది. దేశంలో ఒక్కరోజులో 4 లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ప్రసుత్తం దేశంలో 32,68,710 యాక్టివ్ కేసులు ఉండగా.. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,91,64,969 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ బారినపడి 2,11,853 మంది మృత్యువాతపడ్డారు. </p>

X
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా మరో 4,01,993 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనాతో 3,523 మంది మృతి చెందినట్టు వైద్యఆరోగ్యశాఖ పేర్కొంది. దేశంలో ఒక్కరోజులో 4 లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ప్రసుత్తం దేశంలో 32,68,710 యాక్టివ్ కేసులు ఉండగా.. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,91,64,969 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ బారినపడి 2,11,853 మంది మృత్యువాతపడ్డారు.
Next Story






