- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్‌లో రికార్డు స్థాయిలో కరోనా విజృంభన
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా కొరలు చాస్తోంది. గడిచిన 24 గంటల్లో ఈ మహమ్మారి బారిన పడి అత్యధికంగా 2,767 మంది మరణించారు. ఇప్పటి వరకు మొత్తం 1,92,311 మందిని కరోనా మహమ్మారి పొట్టన పెట్టుకుంది. దీనికితోడు దేశంలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా దేశంలో రికార్డు స్థాయిలో 3,49,691 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,69,60,172కు చేరింది. తాజాగా 2,17,113 కరోనా బాధితులు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా కొరలు చాస్తోంది. గడిచిన 24 గంటల్లో ఈ మహమ్మారి బారిన పడి అత్యధికంగా 2,767 మంది మరణించారు. ఇప్పటి వరకు మొత్తం 1,92,311 మందిని కరోనా మహమ్మారి పొట్టన పెట్టుకుంది. దీనికితోడు దేశంలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా దేశంలో రికార్డు స్థాయిలో 3,49,691 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,69,60,172కు చేరింది. తాజాగా 2,17,113 కరోనా బాధితులు వైరస్ నుంచి కోలుకోగా.. మొత్తం 1,40,85,110 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం దేశంలో 26,82,751 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Next Story






