- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు..
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా వ్యాప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 30,948 మందికి వైరస్ సోకగా అదే సమయంలో మరో 403 మంది కొవిడ్ బారిన పడి మరణించారు. 24 గంటల్లో కరోనా నుంచి 38,487 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 3,53,398గా ఉంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసులు 3,24,24,234 నమోదు కాగా మరణాలు సంఖ్య 4,34,367కి చేరింది. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా వ్యాప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 30,948 మందికి వైరస్ సోకగా అదే సమయంలో మరో 403 మంది కొవిడ్ బారిన పడి మరణించారు. 24 గంటల్లో కరోనా నుంచి 38,487 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 3,53,398గా ఉంది.
ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసులు 3,24,24,234 నమోదు కాగా మరణాలు సంఖ్య 4,34,367కి చేరింది. దేశంలో శనివారం 15,85,681 కరోనా పరీక్షలు నిర్వహించగా.. మొత్తం టెస్టుల సంఖ్య 50,60,06,588కు చేరింది.
Next Story






