- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశంలో కరోనా డేంజర్ బెల్స్.. భారీగా పెరిగిన కేసులు
<p>దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు భారీ స్థాయిలో నమోదు అవుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 1,61,736 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. అదే సమయంలో 879 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,36,89,453కు చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1,71,058కు పెరిగింది. 24గంటల్లో కొత్తగా […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు భారీ స్థాయిలో నమోదు అవుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 1,61,736 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. అదే సమయంలో 879 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,36,89,453కు చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1,71,058కు పెరిగింది. 24గంటల్లో కొత్తగా 97,168 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 12,64,698 యాక్టివ్ కేసులున్నాయని కేంద్రం తెలిపింది.
Next Story






