- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్ బ్రేకింగ్.. ఒలంపిక్స్‌లో 41 ఏళ్ల తర్వాత రికార్డు సృష్టించిన భారత హాకీ జట్టు
<p>దిశ, వెబ్‌డెస్క్ : టోక్యో ఒలంపిక్స్‌లో భారత హాకీ జట్టు రికార్డు సృష్టించింది. 41 ఏళ్ల తర్వాత భారత పురుషుల హాకీ జట్టు సెమీస్‌కు చేరింది. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బ్రిటన్‌పై 3-1 గోల్స్ తేడాతో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పురుషుల హాకీ జట్టు 41 ఏళ్ల తర్వాత మరోసారి సెమీస్‌కు చేరుకుంది. మంగళవారం(ఆగస్టు 3న) జరగనున్న సెమీస్‌లో భారత జట్టు బెల్జియంతో తలపడనుంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : టోక్యో ఒలంపిక్స్‌లో భారత హాకీ జట్టు రికార్డు సృష్టించింది. 41 ఏళ్ల తర్వాత భారత పురుషుల హాకీ జట్టు సెమీస్‌కు చేరింది. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బ్రిటన్‌పై 3-1 గోల్స్ తేడాతో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పురుషుల హాకీ జట్టు 41 ఏళ్ల తర్వాత మరోసారి సెమీస్‌కు చేరుకుంది. మంగళవారం(ఆగస్టు 3న) జరగనున్న సెమీస్‌లో భారత జట్టు బెల్జియంతో తలపడనుంది.
Next Story






