- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశంలో కొత్తగా 3,48,421 కరోనా కేసులు
<p>దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కొత్తగా 3,48,421 కరోనా కేసులు నమోదవ్వగా… 4,205 మంది మృతి చెందారు. ఇప్పటివరకు దేశంలో 2,33,40,938 కేసులు నమోదవ్వగా.. వీరిలో 1,93,82,642 మంది కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 37,04,099 ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 17,52,35,991 మందికి వ్యాక్సిన్లు ఇచ్చారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కొత్తగా 3,48,421 కరోనా కేసులు నమోదవ్వగా… 4,205 మంది మృతి చెందారు. ఇప్పటివరకు దేశంలో 2,33,40,938 కేసులు నమోదవ్వగా.. వీరిలో 1,93,82,642 మంది కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 37,04,099 ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 17,52,35,991 మందికి వ్యాక్సిన్లు ఇచ్చారు.
Next Story






