- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తీరు మారని భారత్.. 128/4
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లోనూ భారత్ తీరు మారలేదు. 128 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. పృథ్వీ షా ఔట్ అయిన తరువాత వచ్చిన కోహ్లీ(3) పురుగులకే వెనుదిరిగాడు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన రహానే(7) స్వల్ప స్కోర్‌కే పెవిలియన్ బాటపట్టాడు. ప్రస్తుతం పుజారా(39), విహారి(3) క్రీజ్‌లో ఉన్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లోనూ భారత్ తీరు మారలేదు. 128 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. పృథ్వీ షా ఔట్ అయిన తరువాత వచ్చిన కోహ్లీ(3) పురుగులకే వెనుదిరిగాడు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన రహానే(7) స్వల్ప స్కోర్‌కే పెవిలియన్ బాటపట్టాడు. ప్రస్తుతం పుజారా(39), విహారి(3) క్రీజ్‌లో ఉన్నారు.
Next Story






