- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్ న్యూస్.. WTC ఫైనల్‌లో టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ 2021లో భాగంగా.. క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఇండియా ప్లేయింగ్ XIను బీసీసీఐ ప్రకటించింది. విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజార, అజింక్య రహానే(వైస్ కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రిత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమిలు రేపు జరగబోయే ఫస్ట్ మ్యాచ్‌లో ఆడుతున్నట్టు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. దీంతో న్యూజీలాండ్ జట్టుతో రేపు జరగబోయే […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ 2021లో భాగంగా.. క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఇండియా ప్లేయింగ్ XIను బీసీసీఐ ప్రకటించింది. విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజార, అజింక్య రహానే(వైస్ కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రిత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమిలు రేపు జరగబోయే ఫస్ట్ మ్యాచ్‌లో ఆడుతున్నట్టు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. దీంతో న్యూజీలాండ్ జట్టుతో రేపు జరగబోయే మ్యాచ్‌పై ప్రపంచ వ్యాపంగా ఆసక్తి నెలకొంది.
- Tags
- india
- playing XI
Next Story






