- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడగింపు
by Shamantha N |
<p>న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమానాల సేవలపై నిషేధాన్ని కేంద్రం మరోసారి పొడిగించింది. జులై 31 దాకా ఈ విమానాలపై నిషేధం కొనసాగుతుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఓ సర్క్యూలర్‌లో ప్రకటించింది. అన్నిరకాల కార్గో విమానాలకు దీని నుంచి మినహాయింపునిచ్చింది. అలాగే, ఎంపిక చేసిన మార్గాల్లో డీసీజీఏ ఆదేశాలకు అనుగుణంగా విమాన సేవలు కొనసాగవచ్చునని వివరించింది. గతేడాది మార్చి నెలలో తొలిసారిగా అంతర్జాతీయ విమానాలపై కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. అప్పటి నుంచి ఈ నిషేధాన్ని పలుసార్లు పొడిగించింది. […]</p>

X
న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమానాల సేవలపై నిషేధాన్ని కేంద్రం మరోసారి పొడిగించింది. జులై 31 దాకా ఈ విమానాలపై నిషేధం కొనసాగుతుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఓ సర్క్యూలర్‌లో ప్రకటించింది. అన్నిరకాల కార్గో విమానాలకు దీని నుంచి మినహాయింపునిచ్చింది. అలాగే, ఎంపిక చేసిన మార్గాల్లో డీసీజీఏ ఆదేశాలకు అనుగుణంగా విమాన సేవలు కొనసాగవచ్చునని వివరించింది. గతేడాది మార్చి నెలలో తొలిసారిగా అంతర్జాతీయ విమానాలపై కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. అప్పటి నుంచి ఈ నిషేధాన్ని పలుసార్లు పొడిగించింది. కాగా, దేశీయ విమాన సేవలను మే నెల నుంచి పునరుద్ధరించింది. ఇప్పటికీ కొన్ని దేశాలతో ఎయిర్‌బబుల్ ఒప్పందం కింద విమాన సేవలు కొనసాగుతున్నాయి.
Next Story






